జహీరాబాద్: భక్తి శ్రద్ధలతో మహా పడి పూజ

70చూసినవారు
జహీరాబాద్: భక్తి శ్రద్ధలతో మహా పడి పూజ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలనీ శ్రీనివాస్ స్వామి నివాసంలో శివ స్వాముల 12 మెట్ల పడి పూజ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభంగా నిర్వహించారు. శివ స్వాములు భక్తి శ్రద్ధలతో మహా పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి శివ స్వాములు జహీరాబాద్ పట్టణము, చుట్టు ప్రక్కల గ్రామ శివ స్వాములు పాల్గొని భక్తితో భజన కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్