జహీరాబాద్: రైతుల నుంచి పాలను కొనుగోలు చేయాలి

80చూసినవారు
జహీరాబాద్: రైతుల నుంచి పాలను కొనుగోలు చేయాలి
హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ కంపెనీ స్థానిక రైతుల నుంచి పాలను కొనుగోలు చేయకుండా మహారాష్ట్ర, కర్ణాకట నుంచి పాలను దిగుమతి చేస్తోంది. దీంతో జహీరాబాద్ పాడి రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోతున్నారని, అప్పులు చేసి పాడిపశువులు పెంచుకున్నామని, ఇప్పుడు పాలను అమ్మే మార్గం లేదని, రైతులు జిల్లా ఉన్నత అధికారులకు వినతి పత్రం బుదవారం అందజేశారు. హట్సన్ కంపెనీ స్థానిక రైతుల పాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్