జహీరాబాద్: అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

5చూసినవారు
జహీరాబాద్: అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ మండలం కొత్తూర్ బి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి మాతృమూర్తి స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు శనివారం గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేతో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, యువ నాయకులు మిథున్ రాజ్, చిన్నరెడ్డి, దీపక్, శ్రీకాంత్, పాప్ నాథ్, విజయ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్