జహీరాబాద్: పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

59చూసినవారు
జహీరాబాద్: పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
జహీరాబాద్ పట్టణంలోని సుభాష్ గంజ్ లో ది గ్రేట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరప్ప పాటిల్ తన వ్యాపార సంస్థ సిద్దేశ్వర ట్రేడర్స్ స్వంత భవనంలోకి మార్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో శంకరప్ప పాటిల్ ఆహ్వానం మేరకు శాసనసభ్యులు మానిక్ రావు ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల నుండి గంజుకి వచ్చే రైతులకు, వ్యాపారస్తులకు అధికారుల సహాయ సహకారాలతో సౌకర్యాలు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్