జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో నెంబర్ 5 స్కూల్లో శనివారం బిగ్ టీవీ ఆధ్వర్యంలో జహీరాబాద్ బాలాజీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మోగా వైద్య శిబిరం నిర్వహించి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్లు రోగులకు ఉచితంగా పరిక్షించి ఉచితంగా రోగులకు తగు మందులు ఇవ్వడం జరుగుతుంది.