పీఎసీఎస్ చైర్మన్ ను పరామర్శించిన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్

6చూసినవారు
పీఎసీఎస్ చైర్మన్ ను పరామర్శించిన జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్
కంగ్టి మండల్ తుర్కవాడగమ్మ గ్రామానికి చెందిన కంగ్టి మండల పీఎసీఎస్ చైర్మన్ మారుతీ రెడ్డి బైక్ ఆక్సిడెంట్ జరగటంతో సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఉమ్మడి జిల్లా ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్  ఆసుపత్రికి వెళ్లి మారుతీ రెడ్డిని పరామర్శించి డాక్టర్ తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం అందోల్ నియోజకవర్గం కదిరాబాద్ కు చెందిన మహిళను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్