జహీరాబాద్ పట్టణ పరిధిలోని మహేంద్ర రెసిడెన్సి కాలనీలో గత రెండు వారాలుగా డ్రైనేజీ లీకేజీ అయి రోడ్లపై పారుతోంది. నడవడానికి ఇబ్బందికరంగా మారింది. దోమలు ఈగలు తిరగడంతో చిన్నారులు అనారోగ్య పాలవుతున్నారని కాలోని నివాసుల ఆవేదన చెందుతున్నారు. అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని స్థానిక కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.