సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి కుమార్తె వివాహం హైదరాబాద్ శంషాబాద్ లోని జియంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకల్లో బుధవారం పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ సోదరుడు ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.