జహీరాబాద్: ఎంపీ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి

85చూసినవారు
జహీరాబాద్: ఎంపీ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం, టౌన్ లో ఎంపీ క్యాంపు కార్యాలయాన్ని గురువారం రావాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెట్వీన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిదర్ రెడ్డి, టిఎస్ఐడిఎస్ మాజీ చైర్మన్ తన్విర్, ఉజ్వల్ రెడ్డి, హన్మంత్ రావు పటేల్, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్, తదితరులు కలరు.

సంబంధిత పోస్ట్