జహీరాబాద్: బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదు

51చూసినవారు
జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి రాష్ట్రంలో 3 కోట్ల 60 లక్షల జనాభా ఉన్నట్లు గుర్తించి అందులో 51శాతం బీసీలు ఉన్నారని ధృవీకరించారని టీఎస్ఎస్సీసీడీసీ మాజీ చైర్మన్ వై.నరోత్తం గురువారం అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదికను ప్రక్కన పెట్టి డిసెంబర్ 2024లో కులగణన చేసి 3 కోట్ల 54 లక్షల ప్రజలు సర్వేలో పాల్గొన్నారని 16 లక్షల మంది పాల్గొనలేదని చూపారన్నారు.

సంబంధిత పోస్ట్