సపోటా పండ్లతో మలబద్ధకం దూరం: నిపుణులు
By Anjanna 12695చూసినవారుసపోటా పండ్లను తినడం వల్లన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సపోటా పండులో విటమిన్లు (A, C, E), మినరల్స్ (కాల్షియం, ఐరన్, ఫాస్పరస్), పీచు, కెరోటినాయిడ్స్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. సపోటా పండ్లు బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, రోగనిరోధక శక్తిని సహాయపడుతాయి. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు రోజూ సపోటా పండ్లను తినడం వల్ల ఐరన్ లభించి రక్తహీనత తగ్గుతుంది.