ప్రియదర్శి హీరోగా యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ మూవీకి తెరకెక్కింది. ఈ చిత్రం మొన్నటి వరకు ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించగా తాజాగా వాయిదా పడింది. గతేడాది రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేసిన చిత్ర బృందం ఇప్పుడు మళ్లీ వాయిదా ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించింది.