సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలోనే ఎందుకంటే..?

61చూసినవారు
సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలోనే ఎందుకంటే..?
దక్షిణ భారతదేశంలో కాళేశ్వరంలో 12 ఏళ్లకొకసారి సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ శ్రీ కాళేశ్వర (యముడు), ముక్తీశ్వర (శివుడు) లింగాలు ఒకే పానవట్టంపై ఉన్నాయి. ముక్తీశ్వర లింగానికి రెండు నాసికారంధ్రాలు ఉంటాయి. వాటికి అభిషేకం చేసిన నీరు ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా భూమిలోకి ప్రవహించి సరస్వతీ నదిగా గోదావరి, ప్రాణహితలతో కలుస్తుంది. ఈ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం, శ్రీ మహా సరస్వతి దేవి దర్శనం పుణ్యఫలమిస్తాయని భక్తుల విశ్వాసం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్