జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్‌రెడ్డి నియామకం

83చూసినవారు
జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్‌రెడ్డి నియామకం
జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా జి. సతీష్‌రెడ్డి నియామకమయ్యారు. ఈయన రెండేళ్లపాటు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్