ఎల్‌ఐసీ ఎండీగా సత్‌పాల్‌ భాను

78చూసినవారు
ఎల్‌ఐసీ ఎండీగా సత్‌పాల్‌ భాను
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) ఎండీ, సీఈఓగా సిద్ధార్థ మొహంతి జూన్ 7న పదవీ విరమణ చేయడంతో, అతని స్థానంలో సత్‌పాల్ భానును తాత్కాలికంగా నియమించారు. ఆర్థిక సేవల విభాగం ప్రకారం, జూన్ 8 నుంచి మూడు నెలల పాటు ఈ పదవిలో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్లలో సత్‌పాల్ భాను సీనియర్ కావడం వల్ల ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్