తమిళ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'సత్యం సుందరం'. ఈ మూవీ గతేడాదిలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఈ మూవీ టీవీలో టెలికాస్ట్ కానుంది. ఈ నెల 9న సాయంత్రం 6 గంటలకు స్టార్ 'మా' లో టెలికాస్ట్ కానుంది. ఇక ఈ మూవీకి 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ సీ దర్శకత్వం వహించారు.