మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభోదయం చెప్పండి
By Lokal 27877చూసినవారుకమలాకుచ చూచుక కుంకమతో నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే విజయీభవ వేంకట శైలపతే ॥
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృష శైలపతే ॥
అతివేలతయా తవ దుర్విషహై రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ॥