లోన్లపై వడ్డీ రేటు తగ్గించిన SBI

55చూసినవారు
లోన్లపై వడ్డీ రేటు తగ్గించిన SBI
RBI రెపో రేటు తగ్గించాక SBI కీలక నిర్ణయం తీసుకుంది. లోన్లపై వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ ఆధారిత లెండింగ్‌ రేట్‌‌ను 25 బేసిస్ పాయింట్లను తగ్గించడంతో రెపో లింక్ రేటు 8.25 శాతానికి తగ్గింది. దీంతో హోమ్‌ లోన్స్‌, పర్సనల్‌ లోన్స్‌, ఇతర రిటైల్‌ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్