SC వర్గీకరణ: ఉద్యోగాల భర్తీకి రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..

64చూసినవారు
SC వర్గీకరణ: ఉద్యోగాల భర్తీకి రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..
TG: ఏవైనా ప్రభుత్వ ఉద్యోగాలను తొలుత గ్రూప్-1లోని కులాలవారితో, అక్కడ మిగిలితే గ్రూప్-2, ఆ తర్వాత గ్రూప్-3లోని వ్యక్తులతో భర్తీ చేస్తారు. మూడు గ్రూపుల్లోనూ అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు.
రోస్టర్ పాయింట్ల విభజన ఇలా..
గ్రూప్-1లోని వారికి 7వ రోస్టర్ పాయింట్, గ్రూప్-2లోని వారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87,97, గ్రూప్-3లోని వారికి 22, 41, 62, 77, 91 రోస్టర్ పాయింట్లు ఉంటాయి.

సంబంధిత పోస్ట్