నాలుగు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ!

61చూసినవారు
నాలుగు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ!
TG: ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4 కేటగిరీలుగా విభజించాలని ప్రతిపాదించింది. మొదటి కేటగిరిలో అత్యంత వెనుకబడిన ఉపకులాలు, రెండో కేటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో కేటగిరీలో ఇతర ఉపకులాలుగా విభజించాలని సూచించింనట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్