మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ

59చూసినవారు
మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ
తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మూడు( ఏ, బీ, సీ) గ్రూపులుగా విభజించినట్లు సమాచారం. ఏ గ్రూపులో ఎస్సీలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార కులాలు, బీ గ్రూపులో మాదిగ, మాదిగ ఉపకులాలు, సీ గ్రూపులో మాల, మాల ఉపకులాలు చేర్చినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్