స్కూల్‌కు తాళం.. రోడ్డు మీద టీచర్లు

55చూసినవారు
స్కూల్‌కు తాళం.. రోడ్డు మీద టీచర్లు
ముషీరాబాద్ భాగ్‌లింగంపల్లి ప్రాంతంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ స్కూల్ రీఓపెన్ చేయడానికి వెళ్లగా భవనం యజమాని నుండి అవమానం ఎదురైంది. ప్రిన్సిపల్ వాణిశ్రీ అధికారులు చర్య తీసుకోవాలని కోరుతూ, టీచర్లను రోడ్డుపై నిలబెట్టడం వల్ల పాఠాలు ఎలా కొనసాగుతాయో ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ యజమాని తనకు 13 నెలల అద్దె రాలేదని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు చెప్పాడు.

సంబంధిత పోస్ట్