ఫేర్‌వెల్ పార్టీకి లగ్జరీ కార్లలో వచ్చిన స్కూల్ విద్యార్థులు (VIDEO)

54చూసినవారు
గుజరాత్‌లోని సూరత్‌లో వ్యాపారస్తుల పిల్లల హడావుడి మామూలుగా ఉండదు. ఈ క్రమంలో ఫౌంటెన్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీకి లగ్జరీగా వచ్చారు. ఏకంగా 30 లగ్జరీ కార్లలో వచ్చి రీల్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైసెన్స్ లేకుండా కారు నడిపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్