నేడు ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

72చూసినవారు
నేడు ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నేడు ఓట్ల కౌంటింగ్ జరగనుంది. దీంతో ఆయా జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఇక ఏపీలో అవసరమైతేనే సెలవు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో కౌంటింగ్ జరిగే చోట సెలవు ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్