రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం.. టైమింగ్స్ ఇవే

64చూసినవారు
రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం.. టైమింగ్స్ ఇవే
తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం జూన్ 11 వరకు సెలవులు ఇవ్వడంతో ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు గురువారం నుంచి తెరుచుకోనున్నాయి. ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నడుస్తాయని విద్యాశాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్