తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పాఠశాలలు

62చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన పాఠశాలలు
తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి స్కూళ్లు తెరుచుకున్నాయి. చిన్నారుల రాకతో ఏపీ, తెలంగాణల్లోని విద్యాసంస్థల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వం నేటి నుంచే ‘తల్లికి వందనం’ నిధులను జమచేయనుంది. తొలిరోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు 9 నుంచి 4.15 వరకు కొనసాగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్