విమాన శకలాల కింద కొనసాగుతున్న మృతదేహాల గాలింపు (వీడియో)

73చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదంలో ఇప్పటి వరకు 275 మంది మృతి చెందినట్లు సమాచారం. విమాన శకలాల కింద మృతదేహాలను కనుగొనటానికి శోధన కార్యక్రమం కొనసాగుతోంది. కాగా ఈ ప్రమాదంలో 248 మృతదేహాల DNA పరీక్ష పూర్తయ్యింది. మృతదేహాలను పంపేందుకు చేయడానికి అంత్యక్రియ పేటికలు తయారుచేయబడ్డాయి. తమవారి మృతదేహాల కోసం బాధిత కుటుంబ సభ్యులు వేచిచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్