పాశమైలారం మృతుల అన్వేషణ.. కీలక ఆధారాలు లభ్యం

31చూసినవారు
పాశమైలారం మృతుల అన్వేషణ.. కీలక ఆధారాలు లభ్యం
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పేలుడు ఘటనలో కార్మికుల మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. అయితే శరీర అవశేషాలు భూమిలో కలిసిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో వెంట్రుకలు, మాంసం ముద్దలు, ఎముకలు, రక్తం మరకలతో ఉన్న రాళ్లు, కార్మికుల వస్తువులు లభ్యమవుతున్నాయి. ఇప్పటివరకు 70కి పైగా శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా.. మరో 9 మంది కార్మికుల జాడ తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్