వర్షాకాలంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు

54చూసినవారు
వర్షాకాలంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. అందులోనూ డెంగీ జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దోమ కాటు వల్ల ఈ జ్వరాలు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ప్రస్తుతం వందల మంది డెంగీ బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 8,067 విష జ్వరాల కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్