శ్రీనగర్‌ నుంచి హజ్‌ యాత్రకు పయనమైన రెండో బృందం (వీడియో)

57చూసినవారు
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి మక్కాకు రెండో విడత హజ్‌ యాత్రికులు బుధవారం బయలుదేరారు. మే 4న తొలి బ్యాచ్‌ మక్కా వెళ్లింది. భారత్‌, పాకిస్థాన్‌ పరస్పర అవగాహన అనంతరం ఈ యాత్ర కొనసాగుతోంది. మొత్తం 642 మంది యాత్రికులు శ్రీనగర్‌ నుంచి మక్కా వెళ్తున్నారని జమ్మూ కశ్మీర్‌ హజ్‌ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు శుజాత్‌ అహ్మద్‌ ఖురేషి తెలిపారు. ఇందుకోసం 6 విమానాలను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్