వరల్డ్ కప్‌కు ఎంపిక.. 2 మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్

75చూసినవారు
వరల్డ్ కప్‌కు ఎంపిక.. 2 మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్
సీఎస్‌కే హిట్టర్ శివమ్ దూబేను ఇటీవల బీసీసీఐ టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసింది. 9 మ్యాచుల్లో 350 రన్స్ చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతడికి ఛాన్స్ ఇచ్చింది. అయితే ఆ తర్వాతి 2 మ్యాచుల్లో దూబే గోల్డెన్ డకౌట్ అవ్వడం గమనార్హం. ఈనెల 1న పంజాబ్‌తో మ్యాచులో తొలి బంతికే ఔటైన దూబే.. ఇవాళ మళ్లీ అదే జట్టుతో గేమ్‌లోనూ ఫస్ట్ బాల్‌కే వెనుదిరిగాడు. దీంతో దూబే ఫామ్‌పై టీమిండియా అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

సంబంధిత పోస్ట్