హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు (వీడియో)

52చూసినవారు
హనీమూన్ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తాకనిస్తానంటూ భర్తకు భార్య సోనమ్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కామాఖ్య ఆలయం దగ్గరికి తీసుకెళ్లాలని భర్తను బలవంతం పెట్టింది. అయితే అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండటంతో.. చివరకు జలపాతం వద్దకు తీసుకెళ్లి హత్య చేయించింది. కాగా నేరం రుజువైతే తన చెల్లిని ఉరి తీయాలని సోనమ్ అన్న గోవింద్ అన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్