Top 10 viral news 🔥
జాన్ మాస్టర్ని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్
జానీ మాస్టర్ కేసులో మరో కీలక అప్డేట్. జానీ మాస్టర్ని కస్టడీకి ఇవ్వాలంటూ నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సినవసరం ఉందని పోలీసులు తెలిపారు. మైనర్‌గా ఉన్న సమయంలోనే కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.