ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

68చూసినవారు
మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై AP CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారాన్ని తెలుసుకున్న CM విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏడుగురు చనిపోయారని వస్తున్న వార్తలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల పరిస్థితి, వారికి అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు నివేదించాలని CM ఆదేశించారు.

సంబంధిత పోస్ట్