రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

65చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
కువైట్‌లోని సెవెంత్ రింగ్ రోడ్‌లో మంగళవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల మినీబస్సును కువైట్ వాసి వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రవాస భారతీయులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మరణించిన భారతీయులు బీహార్, తమిళనాడుకు చెందిన వారని సమాచారం. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you