సీఎం రేవంత్‌కు షబ్బీర్ అలీ లేఖ

65చూసినవారు
సీఎం రేవంత్‌కు షబ్బీర్ అలీ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లేఖ రాశారు. 2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై CB-CID తో ఎంక్వయిరీ చేయించాలని లేఖలో పేర్కొన్నారు. సర్వే పేరుతో రూ.100 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్