ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన శార్దూల్ ఠాకూర్

81చూసినవారు
ఒకే ఓవర్‌లో 11 బంతులు వేసిన శార్దూల్ ఠాకూర్
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు నెలకొల్పాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో 13వ ఓవ‌ర్ వేసిన ఠాకూర్ ఒకే ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. తుషార్ దేశ్‌పాండే, మ‌హ్మద్ సిరాజ్ తర్వాత 11 బాల్స్ వేసిన మూడో బౌలర్‌గా శార్దూల్ ఠాకూర్ నిలిచాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్