వెడ్డింగ్‌కు మొత్తం ఆమె డిజైన్ చేసింది: నాగ చైతన్య

73చూసినవారు
వెడ్డింగ్‌కు మొత్తం ఆమె డిజైన్ చేసింది: నాగ చైతన్య
హీరో నాగచైతన్య, శోభిత ధూళీపాళ్ల ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగచైతన్య పెళ్లి గురించి మాట్లాడుతూ… పెళ్లికి డిజైన్స్ మొత్తం తన భార్య శోభిత సెలెక్ట్ చేసిందని, ఆమె సంప్రదాయాలను బాగా ఫాలో అవుతుందని చెప్పారు. అలాగే 'తండేల్' గురించి మాట్లాడుతూ.. ఈ మూవీ మిమ్మల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుందని అన్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్