‘ఆమె బయోపిక్ లో నటించాలనుంది'

79చూసినవారు
‘ఆమె బయోపిక్ లో నటించాలనుంది'
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా దూసుకుపోతుంది. తాజాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టింది. దివంగత నటి సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉందని తెలిపింది. సౌందర్య జీవిత చరిత్రను ఎవరైన తెరపై ఆవిష్కరిస్తే ఆమె పాత్రలో నటిస్తానని వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్