మద్యం ప్రియులకు షాక్.. పెరగనున్న బీర్ల ధరలు!

52చూసినవారు
మద్యం ప్రియులకు షాక్.. పెరగనున్న బీర్ల ధరలు!
TG: రాష్ట్రంలో కేఎఫ్ బీర్ల ధరలు రూ.20-25 పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు యూబీ సంస్థ 33 శాతం ధరలు పెంచాలని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 10-15 శాతం మాత్రమే పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా బీర్లకు డిమాండ్ పెరిగే చాన్స్ ఉంది. ఈనెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో డిమాండ్‌కు తగినట్లు బీర్లు సరఫరా చేసి, ఖజానాకు ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది.

సంబంధిత పోస్ట్