చెన్నైకు షాక్.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు

82చూసినవారు
చెన్నైకు షాక్.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు
ఐపీఎల్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. వరుస ఓవర్లలో చెన్నై ఓపెనర్ డేవాన్‌ కాన్వే (12), రచిన్‌ రవీంద్ర (4) ఔట్ అయ్యారు. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో 3.1 ఓవర్‌కు LBWగా డేవాన్‌ కాన్వే (12) వెనుదిరిగారు. హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో 4.1 ఓవర్‌కు రహానేకు క్యాచ్‌ ఇచ్చి రచిన్‌ రవీంద్ర పెవిలియన్ చేరారు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లై పూర్తయ్యేసరికి చెన్నై స్కోర్ 31/2గా ఉంది.

సంబంధిత పోస్ట్