ఐపీఎల్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా తన సూపర్ బౌలింగ్‌తో ప్రభుసిమ్రన్ (30), ప్రియాంశ్ ఆర్య (22) శ్రేయస్ అయ్యర్ (0)ను ఔట్ చేసి పంజాబ్ ను దెబ్బతీశాడు. ప్రస్తుతం క్రీజులో వదేరా (0*) మ్యాక్స్‌వెల్ (0*) ఉండగా ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ స్కోరు 57/4 గా ఉంది.