SRHకు షాక్.. రెండు వికెట్లు డౌన్

75చూసినవారు
SRHకు షాక్.. రెండు వికెట్లు డౌన్
IPL-2025లో ముంబయితో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్‌కు షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఔట్ అయ్యారు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో (40) పరుగుల వద్ద ఔట్ కాగా విల్ జాక్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (2) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (22*) నితిశ్ కుమార్ రెడ్డి (1*) ఉండగా హైదరాబాద్ స్కోరు 9 ఓవర్లకు 70/2గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్