పాక్‌కు షాక్.. బలూచిస్తాన్‌లో హిందూ మహిళకు కీలక పదవి (video)

81చూసినవారు
పాకిస్థాన్‌లో మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన 25ఏళ్ల కషిష్ చౌదరి రికార్డ్ సృష్టించారు. ఆమె బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అల్లకల్లోలాలకు కేంద్రంగా నిలుస్తున్న బలూచిస్తాన్‌ ప్రాంతంలో ఇంతటి కీలక బాధ్యతను చేపట్టిన తొలి హిందూ మహిళగా కషిష్ చౌదరి రికార్డు నెలకొల్పారు. కాగా, పాక్‌ మైనారిటీల చరిత్రలో ఇది ఓ మైలురాయిగా నిలిచింది.

సంబంధిత పోస్ట్