కేంద్రం కొంతమంది రైతులకు షాక్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పీఎం కిసాన్ స్కీం ద్వారా ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఫిబ్రవరిలో విడుదల చేయనున్న 19వ విడత సహాయంలో కొంతమంది పేర్లను తొలగిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రభుత్వ కంపెనీల ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారి పేర్లు తొలగిస్తుందని సమాచారం. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి https://pmkisan.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.