అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి

58చూసినవారు
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అల్మెడా నగరంలోని కిట్టి హాక్ రోడ్డుమార్గంలోని ఓ ఇంట్లో ఘటన జరిగింది. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. తమ పక్క ఇంట్లో కాల్పులు జరిగినట్లు ఓ వ్యక్తి తమకు ఫోన్ చేశారని వెల్లడించారు. కుటుంబసభ్యుల్లో చాలామందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిలో చిన్నారులూ ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్