AP: అటవీ భూములను ఆక్రమించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తుంది. అటవీ భూముల ఆక్రమన నిజమని తేలితే పెద్దిరెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే కమిటీ విచారణలో అసలు నిజం ఎంటో తెలాల్సి ఉంది.