బరువు తగ్గాలంటే పాలు తాగడం మానేయాలా?

81చూసినవారు
బరువు తగ్గాలంటే పాలు తాగడం మానేయాలా?
బరువు తగ్గాలంటే పాలను తాగడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. పాల మీగడ లేకుండా తాగవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. పాలకు బదులుగా సోయా పాలు లేదా బాదం పాలు ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి మీ బరువును అదుపులో ఉంచుతాయి. పాలలో విటమిన్లు మరియు ఖనిజాలతో సహా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాలు మానేయడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. పాలు మానేయడం ఉత్తమం కాదని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్