తప్పులు చేసినవారు భుజాలు తడుముకుంటున్నారు: పొంగులేటి

85చూసినవారు
తప్పులు చేసినవారు భుజాలు తడుముకుంటున్నారు: పొంగులేటి
గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ నాయకుడైనా శిక్ష అనుభవించక తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మట్లాడుతూ.. 'తప్పులు చేసిన వారు భుజాలు తడుముకుంటున్నారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి. కార్ల రేసింగ్ తో తెలంగాణకు వచ్చిన ప్రయోజనం ఏంటీ? కేటీఆర్, హరీష్, కేసీఆర్, కవిత ఎవరైనా సరే తప్పు చేసినట్లు తేలితే శిక్ష తప్పదు. కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తున్నాం' అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్