ఈనెల 8న రోదసిలోకి శుభాన్షు శుక్లా

52చూసినవారు
ఈనెల 8న రోదసిలోకి శుభాన్షు శుక్లా
భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా, ఆక్సియోమ్‌ నాలుగో వాణిజ్య మిషన్‌లో భాగంగా ఈ నెల 8న రోదసిలోకి పయనమవుతున్నారు. ఫ్లోరిడా నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లనున్నారు. రాకేశ్‌ శర్మ తర్వాత అంతరిక్షయానం చేపట్టిన రెండో భారతీయుడిగా శుక్లా నిలవనున్నారు. శుక్లాతో పాటు హంగరీ, పోలండ్‌కు చెందిన వ్యోమగాములు కూడా ఈ మిషన్‌లో పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్